విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే ఎటువంటి వారిని అయినా ఉపేక్షించేది లేదని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్పొరేషన్ ఇంచార్జ్ కమిషనర్ ప్రశాంతి హెచ్చరిక జారీ చేశారు ఆదివారం మధ్యాహ్నం రాజమండ్రి లోతరగతి సమీపంలోని సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ను ఆకస్మికంగా తనిఖీలు చేశారు ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులను అడిగి తెలుసుకుని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా విధులకు హాజరుకాని అసిస్టెంట్ ఇంజనీర్ కు సోకాజ్ నోటీసులు జారీ చేయాలంటూ అధికారులకు ఆదేశించారు.