కర్నూలు జిల్లాలోని మతకలహాలకు హిందువులు దూరం ఉండాలి : భీమ్ ఎంఆర్పిఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు చిక్కం జానయ్య పేర్కొన్నారు.కర్నూలు జిల్లా కర్నూల్ టౌన్ కలెక్టర్ కార్యాలయ ఆవరణలో జై భీమ్ ఎంఆర్పిఎస్ కర్నూలు జిల్లా అధికార ప్రతినిధి సత్యన్న మాదిగ ఆధ్వర్యంలో నేడు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి, ఈ సందర్భంగా జై భీమ్ ఎంఆర్పిఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు చిక్కం జానయ్య మాదిగ మాట్లాడుతూ.. భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులని రోజు ప్రతి ఒక్క భారతీయ పౌరుడు ప్రతిజ్ఞ చేస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగ ఆర్టికల్ 19(1)a నుండి 19(1)