అందరి సహకారంతో హిందూ ఉత్సవ కమిటీ భవన నిర్మాణం చేపట్టడం జరుగుతుందని ఉత్సవ సమితి గౌరవ అధ్యక్షులు సుశీల్ కుమార్ గౌడ్ అన్నారు ఆదివారం తాండూర్ పట్టణంలో హిందూ ఉత్సవ కేంద్రం సమితి స్థలంలో మంచినీటి సౌకర్యార్థం బోరును ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూ సమితి ఆధ్వర్యంలో భవన్ నిర్మాణ పనులకు అవసరమైన బోరు మోటర్ ను ప్రారంభించడం సంతోషకరమైనది అన్నారు