నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణములోని జై కిసాన్ పార్క్ లో ఆదివారం సిఐటియు పట్టణ మూడో మహాసభ ఎస్ ఉస్మాన్ అధ్యక్షతన నిర్వహించారు,ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు వి యేసురత్నం వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎం నాగేశ్వరావు సిఐటియు పట్టణ కార్యదర్శి టి గోపాలకృష్ణ మాట్లాడుతూ ఉద్యోగ, కార్మికులకు తక్కువ వేతనాలు ఇచ్చి శ్రమ దోపిడీ చేసి పాలక ప్రభుత్వాలు పెట్టుబడిదారులకు దోచిపెడుతున్నాయని వారు ఆరోపించారు, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా అంగన్వాడి, ఆశ, మున్సిపాలిటీ, మధ్యాహ్నం భోజనం, వీఆర్ఏ, వివో ఎల్, తదితర రంగాల్లో లక్షలాదిమంది కార్మికులు అతి తక్కువ వేతనాలతో పనిచేయించుకొని