జయశంకర్ భూపాలపల్లి జిల్లా..వర్షిని డెత్ మిస్టరీని ఛేదించారు కాటారం పోలీసులు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహిoచి నిందితులను అరెస్టు వెల్లడించి పోలీసులు అక్రమ సంబంధానికి అడ్డుగా ఉందని వర్షిని కన్నతల్లి అయినటువంటి కవిత, అతని అక్రమ సంబంధం పెట్టుకున్న జంజర్ల రాజుతో కలిసి హత్య చేసినట్టు నిర్ధారించిన పోలీసులు అంతకుముందు తన భర్తను సైతం హత్య చేసినట్టు ఒప్పుకున్నారు.