Download Now Banner

This browser does not support the video element.

నర్సాపూర్: శివంపేటలో కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయా పార్టీల నాయకులు

Narsapur, Medak | Sep 4, 2025
మెదక్ జిల్లా శివంపేట మండల కేంద్రంలో ఆయా పార్టీలకు చెందిన పలువురు నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు కాంగ్రెస్ నేతలు ప్రకటించారు. టి పి సి సి రాష్ట్ర కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి ఆధ్వర్యంలో ఈ చేరికలు కొనసాగినట్లు కాంగ్రెస్ నేతలు ప్రకటించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us