రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ ఆంధ్ర - స్వర్ణాంద్ర కార్యక్రమాల్లో ప్రజలందరినీ భాగస్వాములను చేసి పరిసరాల పరిశుభ్రతపై అవగాహన పెంచేలా నెల్లూరు నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది కృషి చేయాలని కార్పొరేషన్ ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కనకాద్రి, ఇంజనీరింగ్ విభాగం ఎస్.ఈ రామ్ మోహన్ రావు లు తెలియజేశారు. స్వచ్ఛ ఆంధ్ర - స్వర్ణాంధ్ర కార్యక్రమాల్లో భాగంగా