ఈనెల 21వ తేదీన ప్రపంచ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకొని కాకినాడ డీఎస్సీ గ్రౌండ్లో సామూహిక యోగ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలిరావాలని పతంజలి యోగ సమితి గురువర్యులు రాఘవ నందన్ పిలుపునిచ్చారు కాకినాడ గాంధీనగర్లోని యోగ పై అవగాహన కల్పించారు.