ఆసిఫాబాద్ జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రోడ్లు,పంటలు దెబ్బతిన్నాయని CPM జిల్లా కార్యదర్శి కూశాన్న అన్నారు. ఆదివారం ఆయన ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు..జిల్లాలోని కొమురం భీం ప్రాజెక్టు కు గడ్డి పడినటువంటి పరిస్థితి ఉందన్నారు. ఇప్పటికే జిల్లాలో వర్షానికి పంటలు దెబ్బతిన్నాయి. ఆ నష్టాన్ని అధికారులు సర్వే చేసి నష్టపరిహారం అందించాలని రాతపూర్వకంగా అధికారులకు ఇచ్చిన కూడా స్పందన లేదన్నారు. నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇ