నల్లగొండ జిల్లా కొండ మల్లేపల్లి మండల పరిధిలోని గుమ్మడవెల్లి సమీపంలోని రైసు మిల్లుల వద్ద గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది .ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం తెలిసిన వివరాల ప్రకారం ఈ ప్రమాదంలో ఇద్దరికీ గాయాలయ్యాయి .గాయపడిన వారిని ఆంబోలెన్స్ లో ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు జూనూతల ముని ఖాన్,గూడాలకు చెందిన వ్యక్తులుగా గుర్తించారు.