పలు జిల్లాల్లో 35 దొంగతనాల కేసుల్లో ప్రణయ్ ఉన్న ఇద్దరు ముద్దాయిలను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్టు నిడదవోలు సిఐ పివిజి తిలక్ పేర్కొన్నారు సోమవారం సాయంత్రం నిడదవోలు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముద్దాయిలు, దొంగతనం వివరాలను వెల్లడించారు