Download Now Banner

This browser does not support the video element.

రికార్డ్ స్థాయిలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ: మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వెల్లడి

Mylavaram, NTR | Aug 29, 2025
మైలవరం నియోజకవర్గం లో రికార్డ్ స్థాయిలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసినట్లు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ స్పష్టం చేశారు శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో గొల్లపూడిలో ఆయన మీడియాతో మాట్లాడారు.
Read More News
T & CPrivacy PolicyContact Us