Download Now Banner

This browser does not support the video element.

చిత్తూరు ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు చేయాలని స్మార్ట్ సిటీ డెవలప్మెంట్ సొసైటీ డిమాండ్

Chittoor Urban, Chittoor | Sep 7, 2025
ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు కోసం డిమాండ్ చిత్తూరు జిల్లాకు ప్రభుత్వ వైద్య కళాశాలను ఏర్పాటు చేయాలని స్మార్ట్ సిటీ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు తాండవ మూర్తి, గోపినాయక్ ఆదివారండిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో అధిక జనాభా కలిగిన జిల్లాలో ఇప్పటికీ వైద్య కళాశాల లేకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. పేద, మధ్య తరగతి విద్యార్థులకు భారమైపోతోందని, ప్రజల ఆరోగ్య రక్షణ కోసం ప్రభుత్వం తక్షణ నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us