కాకినాడలోని వివేకానంద పార్క్ లో మంగళవారం జేసీఐ కాకినాడ పోర్టు ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో డాక్టర్ తన్మయి రామచంద్ర యువతి యువకులకు డ్రగ్స్ దూరంగా ఉండాలని సూచించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిన్న వయసులో డ్రగ్స్ బారిన పడకుండా భవిష్యత్తుపై ద్రుష్టి సారించాలన్నారు