రాజకీయాలలో అభివృద్ధి కోసం పోరాటాలు తప్ప వ్యక్తిగత విమర్శలు చేయవద్దని మర్పల్లి మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశంలో టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే మెక్కు ఆనంద్ పై పలు విమర్శలు చేశారని, అవి పద్ధతి కాదు అని,, టిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్లో చేరుతారు అనడం కాదు, సంవత్సరాల్లో కాంగ్రెస్ నాయకులు బిఆర్ఎస్ లో మాత్రం చేరకండి అంటూహితవు పలికారు.