ఆదివారం రోజున జిల్లా విద్యాశాఖ అధికారి డి మాధవి మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లాలో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా సత్కరించేందుకు 48 మంది జాబితా సిద్ధం చేశామని సమీకృత జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో 8వ తేదీ సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు సత్కార కార్యక్రమం ఉంటుందని ఈ కార్యక్రమానికి ఉపాధ్యాయులు హాజరుకావాలని జిల్లా విద్యాశాఖ అధికారి డి మాధవి ఒక ప్రకటనలు తెలిపారు