దేశ రాజకీయరంగంలో కామ్రేడ్ సీతారాం ఏచూరి లోటు తీర్చలేనిదని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మైపాల్ అన్నారు శుక్రవారం వికారాబాద్ సిపిఎం పార్టీ కార్యాలయంలో కామ్రేడ్ సీతారాం ఏచూరి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత దేశ రాజకీయ రంగంలో కమ్యూనిస్టు పార్టీ మార్క్ లిస్ట్ యోధుల్లో ఒకరు కామ్రేడ్ సీతారాం ఏచూరి అని అన్నారు