కేంద్ర గిరిజన వనరుల అభివృద్ధి శాఖ చేపట్టిన ఆది కర్మయోగి అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు జూలూరుపాడు మండలంలో జిల్లా స్థాయిలో శిక్షణ పొందిన ఐదు డిపార్ట్మెంట్ల ఉద్యోగులు ( జిల్లా స్థాయిలో శిక్షణ పొందిన వారు).. జూలూరుపాడు మండలంలో కరి వారి గూడెం పాపకొల్లు మాచినపేట గ్రామపంచాయతీలలో గల 10 గ్రామాల అన్ని డిపార్ట్మెంట్ల అధికారులకు ఈరోజు మరియురేపు అనగా 10 సెప్టెంబర్ 2025 11 సెప్టెంబర్ 2025 రెండు రోజులు గ్రామస్థాయి అధికారులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమము యొక్క ముఖ్యమైన లక్ష్యాలు గ్రామస్థాయి సమస్యల పరిష్కారానికి నూతన మార్గదర్శనం చూపడం జరుగుతుంది.