వికారాబాద్ జిల్లా తాండూర్ లోని శ్రీ బావికి భద్రేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో సోమవారం తెల్లవారుజామున లంకా దాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో కమిటీ చైర్మన్ పటేల్ కిరణ్ కుమార్ ఈవో శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో స్వామి కి పల్లకి సేవ ఊరేగింపు భక్తుల కీర్తనలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆర్బిఎల్ సీఈవో శ్రీనివాసరెడ్డి వీరశైవ సమాజ సభ్యులు కార్యకర్తలు పాల్గొన్నారు