Udayagiri, Sri Potti Sriramulu Nellore | Aug 25, 2025
రాయలవారు ఏలిన గడ్డగా పేరుందిన ఉదయగిరి పేరు ఇక నుంచి కదలిలో గచ్చించేందుకు సిద్ధమైంది.iNS ఉదయగిరి పేరుతో నేవి తీర్చి దిద్దిన స్టిల్ ప్రీగ్రేట్ యుద్ధ నౌక సముద్ర జలాల్లో శత్రువుల వేటకు కాలు దువ్వుతుంది. అన్ని పరీక్షలు పూర్తి చేసుకున్న యుద్ధనౌక మంగళవారం విశాఖలో తన మదిని ప్రారంభించనుంది. ఈమెరకు అధికారులు ఈ నౌకకు సంబంధించిన టీజర్ను సోమవారం విడుదల చేశారు. చరిత్రలో మరోసారి జిల్లా పేరు నిలవడం ఖాయమని పలువురు అభిప్రాయపడుతున్నారు