Download Now Banner

This browser does not support the video element.

సిర్పూర్ టి: హుడికిలి నుండి ముందస్తుగా ముగ్గురు గర్భిణీ స్త్రీలను తరలించిన రెవెన్యూ అధికారులు

Sirpur T, Komaram Bheem Asifabad | Sep 3, 2025
సిర్పూర్ టి మండలంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు భాగంగా హుడికిలి గ్రామంలోని ముగ్గురు గర్భిణీ స్త్రీలను మండల కేంద్రానికి తహసిల్దార్ రహీముద్దీన్ తరలించారు. హుడికిలి గ్రామ సమీపంలోని రోడ్డుపై నీరు ఉదృతంగా ప్రవహిస్తుంది ఈ క్రమంలో గర్భిణీలు ఎలాంటి ఇబ్బందులు పడకూడదని రెవెన్యూ అధికారులు వైద్య సిబ్బందితో కలిసి ముందస్తుగా ఓ ట్రాక్టర్ పై మండల కేంద్రానికి తరలించారు. ఎవరైనా అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారు అధికారులను సంప్రదించాలని కోరారు,
Read More News
T & CPrivacy PolicyContact Us