వినాయక విగ్రహాలు ఏర్పాటు చేయడంలో తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని తీర్చాను సీఐ సునీల్ కుమార్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇతరులకు ఇబ్బంది కలిగే విధంగా వినాయక విగ్రహాలు ఏర్పాటు చేయకూడదని సౌండ్ సిస్టంను ఏర్పాటు చేయకూడదని ఇతరులకు ఇబ్బందులు కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. డీజే లు పూర్తిగా నిషేధించబడ్డాయని చెప్పారు.