విద్యార్థులు ఫోన్లో వచ్చే మెసేజ్లకు వీడియోలకు స్పందించకూడదని డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ మెంబర్ శ్రీరాం ఆర్య అన్నారు. శుక్రవారం తాడూరు మండలంలోన బలంపల్లి గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో విద్యార్థులకు న్యాయవిజ్ఞాన అవగాహన సదస్సును నిర్వహించారు.