సీపీఐ పార్టీ అగ్రనేత, మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్ది మృతికి కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు సంతాపం తెలిపారు. శనివారం ఉదయం 10 గంటలకు ఓ ప్రకటనలో వెల్లడించారు. సురవరం సుధాకర్ రెడ్ది విద్యార్థి సంఘం నాయకుడి నుంచి రాజకీయ పార్టీ అగ్రనేతగా ఎదిగారని కొనియాడారు...అనేక ప్రజా పోరాటాలు చేసిన ఆయన దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారాన్నారు...సురవరం మృతి బాధాకరమని, ఒక్క గొప్ప నాయకుడిని కోల్పోయామని దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు..