మహబూబాబాద్ జిల్లా:పెద్దవంగర పోలీస్ స్టేషన్ లో రాత్రి ఇద్దరు బయట వ్యక్తులతో కలిసి ర మందు పార్టీ చేసుకున్న ఇద్దరు కానిస్టేబుల్లు ,మద్యపానం హానికరం అని చెప్పాల్సిన పోలీసులే.పోలిస్ స్టేషన్ లోనే బయటి వ్యక్తులతో కలిసి మందు పార్టీ చేసిన పోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ,జిల్లా ఎస్పీ విచారణ చేసి పోలీస్ స్టేషన్లో మందు పార్టీ చేసిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజల డిమాండ్ చేస్తూన్నారు.పోలిస్ స్టేషన్ లో మందు పార్టీ ఘటన పై పోలిస్ ఉన్నతాధికారులు విచారణ చేపట్టినట్లుగా సమాచారం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.