అన్నమయ్య జిల్లా రాజంపేట కు సెప్టెంబర్ ఒకటిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కోసం రాజంపేట కు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రానున్న నేపథ్యంలో బుధవారం అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి, ఎస్పీ విద్యా సాగర్ నాయుడు హెలిప్యాడ్ కోసం స్థల పరిశీలన గావించారు. వారితో పాటు రాజంపేట టిడిపి అసెంబ్లీ ఇన్చార్జి చమ్మర్తి జగన్మోహన్ రాజు తదితరులు ఉన్నారు. మన్నూరు సమీపంలో, కూచి వారిపల్లి సమీపంలో హెలిపాడ్ కోసం స్థలం పరిశీలించారు. బోయినపల్లి గ్రామంలో పింఛన్లు పంపిణీ జరిగితే మన్నూరు వద్ద, కూచివారిపల్లెలో పింఛన్లు పంపిణీ జరిగితే కూచివారిపల్లి సమీపంలో హెలిప్యాడ్ ను నిర్ధారించ