కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గ పరిధిలోని కొండాపురం మండలం కొండాపురంలో గురువారం అక్షర ఆంధ్ర ఉల్లాస్ పై అధికారులు మండల స్థాయి శిక్షణ నిర్వహించారు.ఈ సమావేశంలో అధికారులు పలు విషయాలు తెలియజేసారు. సిబ్బందికి పలు సూచనలిచ్చారు.ఈ కార్యక్రమానికి ఎంఈఓ,ఎంపిడిఓ కార్యాలయ ఎఓ వెంకటసుబ్బయ్య,అడల్ట్ ఎడుకేషన్ నుండి జయచంద్ర రెడ్డి, ఏపీఓ పద్మరాణి, ఐసీడీఎస్ సూపర్వైజర్ ఏపీఎం వెంకటసుబ్బయ్య ,సీసీ ,టెక్నికల్ అసిస్టెంట్లులు. వివో ఏలు,ఫీల్డ్ అసిస్టెంట్లు,అంగన్వాడీ టీచర్లు,వాలంటీర్ టిచర్ లు హాజరయ్యారు.