Download Now Banner

This browser does not support the video element.

పెద్ద కొడప్​గల్​: పెద్దకొడఫ్గల్ హైవే బ్రిడ్జిని ఢీకొన్న లారీ, ఒకరు మృతి

Pedda Kodapgal, Kamareddy | Jul 31, 2025
పెద్దకొడఫ్గల్ హైవే బ్రిడ్జిని ఢీకొన్న లారీ, ఒకరు మృతి... కామారెడ్డి జిల్లా పెద్దకొడఫ్గల్ హైవే బ్రిడ్జి పై గురువారం సాయంత్రం 5:30 ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ అదుపు తప్పి ఫ్లై ఓవర్ ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని చికిత్స నిమిత్తం బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us