కరప మండలం వేలంగిలో వినాయక చవితి వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన రికార్డింగ్ డాన్స్ లపై తీవ్ర నిరసన వ్యక్తం అవుతుంది. యువతులతో అసలీలను ఉత్యాలు చేయించడం పై మహిళలు మండిపడుతున్నారు మంగళవారం రాత్రి వినాయక మండపం వద్ద 11 గంటల నుంచి తెల్లవారు వరకు పది మందికి పైగా యువతులతో చేయించిన రికార్డింగ్ డాన్స్ లో కరప ప్రతిష్టకు భంగం కలిగించాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.