108 అంబులెన్సులో మహిళ ప్రసవించిన ఘటన ఏటూరునాగారంలో ఆదివారం ఉదయం జరిగింది. 108 సిబ్బంది లోహిత, పైలట్ దశరథం తెలిపిన వివరాల ప్రకారం.. లింగాపూర్ గ్రామానికి చెందిన మడకం సోని అనే మహిళ పుట్టినప్పుడు రావడంతో 108 లో ఏటూరునాగారం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో నొప్పులు అధికం కావడంతో ప్రసవం చేసినట్లు తెలిపారు.