ఏపీ స్టేట్ వేర్ హోసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ గా సిటీ నియోజక వర్గానికి చెందిన కపిర శ్రీనివాసులు నియామకం..కపిర శ్రీనివాసులు నియామకం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్న బిసీలు నాయకులు కార్యకర్తలు.. ఈ సందర్భంగా టిడిపి కార్యకర్తలు కాపిరి శ్రీనివాస్ యాదవ్ అభిమానులు ఘనంగా కేక్ కట్ చేసి బాణాసంచాలతో సంతోషంగా కప్పిరి శ్రీనివాస్ యాదవ్ మరియు కప్పిరి రేవతి దంపతులను పూలదండల