లోక్ అదాలత్ ద్వారా కచ్చిదారులకు సత్వర న్యాయం లభిస్తుందని జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి రెడ్డి ప్రసన్న అన్నారు. శనివారం అనపర్తి లో జరిగిన లోక్ అదాలత్ లో 403 కేసులను పరిష్కరించారు. రాజీ పడదగిన వివిధ కేసుల ద్వారా 20 లక్షల 13,770 లను కచ్చితంగా ఇప్పించారు.