Download Now Banner

This browser does not support the video element.

ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు:అసాంఘిక కార్యకలాపాల నిర్మూలనకు కృషి :వన్ టౌన్ సీఐ తిమ్మారెడ్డి

Proddatur, YSR | Aug 28, 2025
కడప జిల్లా ప్రొద్దుటూరు వన్ టౌన్ పోలీసు స్టేషను పరిధిలో అసాంఘిక కార్యకలాపాల నిర్మూలనకు కృషి చేస్తామని వన్ టౌన్ సీఐ తిమ్మారెడ్డి తెలిపారు. గురువారం మధ్యాహ్నం ఆయన ప్రొద్దుటూరు వన్ టౌన్ సిఐగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసాంఘిక కార్యకలాపాలైన మట్కా, క్రికెట్ బెట్టింగ్, గ్యాబ్లింగ్ వంటి వాటి నిర్మూలనకు కృషి చేస్తానని, ఈ విషయంలో తమకు ప్రజలు కూడా సహకరించాలని సూచించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us