ప్రకాశం జిల్లా దోర్నాల మండలం జమ్మి దోర్నాల కు చెందిన ఇద్దరు చిన్నారులు పవన్ అద్భుత్ కుమారులు ఇటీవల సరదాగా ఈతకు వెళ్లి నీటిలో కురుకపోయి మృతి చెందిన విషయం తెలిసినదే. ఈ నేపథ్యంలో సోమవారం దోర్నాల ఎమ్మార్వో అశోక రెడ్డి కుటుంబ పరిస్థితి చూసి ఆర్థిక సహాయం అందజేశారు.