యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా వర్షం దాటికి వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి బుధవారం యాదగిరిగుట్ట మండలం చోల్లేరు గ్రామంలో బ్రిడ్జి పైనుంచి నీళ్లు వెళుతుండడంతో గ్రామానికి రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు .యాదగిరిగుట్ట తహసిల్దార్ గణేష్ నాయక ఆధ్వర్యంలో బ్రిడ్జికి రెండు వైపులా భారీ కేట్లను ఏర్పాటు చేశారు దీంతో చల్లేరు గ్రామస్తులు భువనగిరి మండలం జమ్మాపురం మీదుగా ప్రయాణించాల్సి వస్తుందని యాదగిరిగుట్ట మండలం మల్లాపురం చెరువు పోస్తుంది.