రక్తదానం మహాదానమని బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు ఆదివారం వికారాబాద్ పట్టణంలోని బ్రహ్మకుమారి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తదానం చేస్తే బలహీనమైపోతా మేము నని అపోహ చాలామందికి ఉంటుంది కానీ అది వాస్తవం కాదని రక్తదానం చేసిన చేయకపోయినా మనిషిలోని పాత రక్త కణాలు చనిపోవడం 120 రోజుల్లో తర్వాత కొత్తవి పుట్టుక రావటం జరుగుతుందని అన్నారు అత్యవసర సమయాలు రక్తదానం ఎన్నో ప్రాణాలు నిలబెడుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో బ్రహ్మకుమారి మధు అక్కయ్య తదితరులు ఉన్నారు