జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని సాయినగర్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయక మండపం వద్దకు నిర్వాహకులు చిట్టాలపల్లి సాయి,కమిటీ సభ్యుల ఆహ్వాన మేరకు సోమవారం సాయంత్రం 5 గంటలకు చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవి శంకర్ హాజరై గణనాధుని దర్శించుకుని ప్రత్యేక పూజలుచేసి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగాఎమ్మెల్యే వెంట బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.