లోక్సభ స్పీకర్ కొత్త ఆలోచనతో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారని ఏపీ శాసన వ్యవస్థ సెక్రటరీ జనరల్ ప్రసన్నకుమార్ సూర్యదేవరన్నారు శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మొదటిసారిగా తిరుపతిలో జాతీయ మహిళా సాధికారత సదస్సు నిర్వహిస్తున్నట్లు ఆయన అన్నారు మహిళా స్వశక్తి కరణ మహిళా కమిటీల సంక్షేమ సమావేశం మన రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల మధ్య జరగాలన్న ఆలోచనతో ఈ సమావేశం జరగనుందని ముగింపు సమావేశానికి రాష్ట్ర గవర్నర్ హాజరు కానున్నారని చెప్పారు.