Download Now Banner

This browser does not support the video element.

మత్స్యకారులను ఆదుకోవాలి మాజీ ఎమ్మెల్యే వర్మ

India | Aug 25, 2025
యు కొత్తపల్లి మండలంలో ఉన్న మత్స్యకారులు ఆయిల్ కంపెనీల డ్రిల్లింగ్ కార్యకలాపాలతో నష్టపోతున్నారని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ అన్నారు ఈ మేరకు సోమవారం మత్స్యకారుల సమస్యల పరిష్కరించాలని కోరుతూ కాకినాడ కలెక్టర్కు వినతి అందజేశారు నష్టపోయిన మత్స్యకారులను ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు.
Read More News
T & CPrivacy PolicyContact Us