రాజస్థాన్ నుంచి వచ్చిన కళాకారులు కాకినాడ జిల్లా వ్యాప్తంగా గణపతి విగ్రహాలు సిద్ధం చేశారు వీరు రకరకాల రూపాలు రంగురంగుల గణనాథులను తీర్చిదిద్దారు ఈనెల 27న వినాయక చవితి సందర్భంగా భారీగా గణేషుడు విగ్రహ విక్రయాలు కొనసాగుతున్నాయి గత ఏడాది అమ్మకాలు బాగా జరగడంతో ఈ ఏడాది మరిన్ని విగ్రహాలు తయారు చేస్తున్నామన్నారు.