Download Now Banner

This browser does not support the video element.

జగిత్యాల: సెప్టెంబర్ 17 నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా అన్ని గ్రామాలలో సేవా కార్యక్రమాలు నిర్వహించాలి -మండల అధ్యక్షులు జగదీష్

Jagtial, Jagtial | Sep 13, 2025
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు సారంగాపూర్ మండల అధ్యక్షులు రెంటం జగదీష్ ఆధ్వర్యంలో శనివారం మధ్యాహ్నం 2 గంటలకు పెంబట్ల గ్రామంలోని పెద్దమ్మ గుడి వద్ద మండల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు అనుమల్ల కృష్ణ హరి పాల్గొన్నారు, ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి, మండల అధ్యక్షులు రెంటం జగదీష్, జిల్లా ఉపాధ్యక్షుడు ఆనుమల్ల కృష్ణ హరి, మాట్లాడుతూ..రానున్న సెప్టెంబర్ 17 నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకొని, విశ్వకర్మ జయంతి, తెలంగాణ విమోచన దినోత్సవం, అలాగే అక్టోబర్ 2 మహాత్మ గాంధీ జయంతి మరియు డాక్టర్ రాజేంద
Read More News
T & CPrivacy PolicyContact Us