అవినీతికి కావలి ఎమ్మెల్యే కేరాఫ్ అడ్రస్:చంద్రశేఖర్ అవినీతి, అక్రమాలకు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కేరాఫ్ అడ్రస్ అని వైసీపీ యువజన విభాగం రాష్ట్ర జనరల్ సెక్రెటరీ చంద్రశేఖర్ మండిపడ్డారు. అనుమతులు లేని క్వారీని నడుపుతూ కావ్య కృష్ణారెడ్డి రూ.కోట్లు సంపాదిస్తున్నారని ఆరోపించారు. రాజకీయ పరిజ్ఞానం లేని ఎమ్మెల్యే.. మాజీ మంత్రి కాకాణిని విమర్శించడం విడ్డూరంగ