నంద్యాల జిల్లా మిడుతూరు మండలం సార్ మీరు చేసే పనుల వల్ల మేము మందు తాగి చావాలా అంటూ తహసిల్దారుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు, గురువారం మిడుతూరు మండల పరిధిలోని పైపాలెం గ్రామంలో గ్రీన్ కో సోలార్ పనులను మిడుతూరు తహసిల్దార్ శ్రీనివాసులు మరియు ఎస్ఐ ఓబులేష్ గురువారంపరిశీలించారు.మేము సాగు చేస్తున్న పొలాల్లోకి మార్కింగ్ వేయడం ఏంటని పొలాలకు వెళ్లేందుకు రోడ్డుకు దారి వదలటం లేదని సోలార్ వాళ్ళు చేసే పనుల వల్ల మా పచ్చని పొలాల్లోకి నీళ్లు వస్తున్నాయని రైతుల ఆగ్రహం వ్యక్తం చేశారు.సమస్యను పరిష్కారం చేస్తామని తహసిల్దార్ చెప్పడంతో మీకు గతంలో ఎన్నోసార్లు చెబుతూనే మీరు చేస్తామని అంటారే కానీ మీర