పెనమలూరు లో ఘనంగా సూపర్ సిక్స్ -సూపర్ హిట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పెనమలూరు శాసనసభ్యులు బోడే ప్రసాద్, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ పాల్గొన్నారు.భారీగా హాజరైన మహిళలు. ఈ సందర్భంగా బోడె ప్రసాద్ మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 90 శాతం అమలు చేశామని అన్నారు.