కర్నూలు జిల్లా చిప్పగిరి లో విషాదం.. బుధవారం చిప్పగిరిలో నీటికుంటలోకి పడి సోమశేఖర్ (31)అనే వ్యక్తి మృతి.సెంట్రింగ్ పని చేసుకొని జీవనం సాగిస్తున్న సోమశేఖర్ బహిర్భూమికి వెళ్లి నీటి కుంటలో పడి మృతి. మృతుడికి భార్య కావేరి,ఇద్దరు కుమార్తెలు,ఒక కుమారుడు.బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్థుల డిమాండ్. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది