కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపిన వివరాల ప్రకారం ఉత్తరాంధ్రకు ఆయువుపట్టుగా మారనున్న భోగాపురం విమానాశ్రయం వచ్చే ఏడాది జూన్ నాటికి ప్రారంభం కానుంది.. శనివారం సాయంత్రం విమానాశ్రయం వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు.. ఇప్పటికీ 80% పైగా పనులు పూర్తయ్యాయని ఆయన వివరించారు.. ఈ కార్యక్రమంలో ఎంపీ కల్సిటి అప్పలనాయుడు కూడా పాల్గొన్నారు..