ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన వెనుతుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించరాదని చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరి సమాధి అధికారులను ఆదేశించారు స్థానిక కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన పిజిఆర్ఎస్ కార్యక్రమంలో వివిధ సమస్యలపై ప్రజలు అర్జులను అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు.