Download Now Banner

This browser does not support the video element.

సంగారెడ్డి: నారాయణఖేడ్ సబ్ డివిజన్ ఆఫీస్ లో వినాయక చవితి పూజలో పాల్గొన్న సబ్ కలెక్టర్ ఐఏఎస్ ఎన్. ఉమా హారతి

Sangareddy, Sangareddy | Aug 27, 2025
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ సబ్ డివిజన్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన వినాయక చవితి పూజలో సబ్ కలెక్టర్ ఐఏఎస్ ఎన్. ఉమా హారతి పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us