పేదోడి ఆఖరి మజిలీలో ముక్తి ఆశ్రమం ఉందని సేవలో కడసారి చూపు నుండి కర్మ కండ వరకు ముక్తి ఆశ్రమంలోనే నిర్వహించడం గొప్ప సేవ అని మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ అన్నారు ఈ మేరకు వారు మాట్లాడుతూ అద్దె ఇంట్లో ఉంటూ ఆఖరి మధ్యలోకి అష్ట కష్టాలు పడే పేదోడికి ముక్తి ఆశ్రమం భరోసా ఇస్తుందన్నారు ఎవరైనా చనిపోతే అంతిమ కార్యక్రమం అద్దె ఇంట్లో నిర్వహించేందుకు ఇంటి యజమానులు అడ్డుకుంటున్న సమాజంలో ఇలాంటి కార్యక్రమాలు చేయడం గొప్ప విషయం అన్నారు. ముక్తి ఆశ్రమ నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు.