శ్రీ సత్య సాయి జిల్లా బుక్కపట్నం మండలం అగ్రహారం గ్రామానికి చెందిన నారాయణస్వామి(50) ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకొని ఆదివారం మధ్యాహ్నం పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి వారి ఇంటి దగ్గరకి వెళ్లి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. అదే గ్రామానికి చెందిన బోయ కిష్టప్ప(55) మృతి చెందిన విషయం తెలుసుకొని, వారి ఇంటి దగ్గరకి వెళ్లి, కుటుంబ సభ్యులను పరామర్శించారు.